కొత్త కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆవిష్కరించిన రెనాల్ట్

DriveSpark Telugu 2021-01-29

Views 674

రెనాల్ట్ దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న తన కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఉత్పత్తి నమూనాను భారతదేశంలో ఆవిష్కరించింది. ఫిబ్రవరి ఆరంభంలో రెనాల్ట్ క్విగర్ ఎస్‌యూవీని బుక్ చేయడం ప్రారంభించి త్వరలో దేశీయ మార్కెట్లో విడుదల చేయనుంది. రెనాల్ట్ ఈ ఎస్‌యూవీలో ఆకర్షణీయమైన బోనెట్, హానీ కూంబ్ షేప్ గ్రిల్ క్రోమ్, ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్ సెటప్‌తో సహా అనేక ఫీచర్లను అందించింది.

రెనాల్ట్ ఆవిష్కరించిన కొత్త కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS