ISL 2020-21, KBFC vs JFC Updates: Kerala Blasters as it was held to a goalless draw by Jamshedpur FC in the Indian Super League (ISL 2020-21) game at the GMC Stadium in Bambolim on Wednesday night.
#ISL202021
#KeralaBlastersVSJamshedpurFC
#IndianSuperLeague
#GaryHooper
#goallessdraw
#ISLscores
#KeralaBlastersFC
ఇండియన్ సూపర్ లీగ్ 2020/21 సీజన్‌లో మరో మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. గోవాలోని జీఎంసీ స్టేడియం వేదికగా కేరళ బ్లాస్టర్స్, జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ మధ్య బుధవారం జరిగిన మ్యాచ్ డ్రా అయింది. మ్యాచ్ ఆరంభం నుంచీ ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగింది.