Prabhas Radhe Shyam Teaser Date Fixed

Filmibeat Telugu 2021-01-28

Views 4

Prabhas pooja hegde starrer radhe shyam teaser will be releasing in valentine's day.
#Prabhas
#Poojahedge
#Radheshyam
#RadheshyamTeaser

వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీదున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఈ మధ్య కాలంలో మొత్తం పాన్ ఇండియా సినిమాలనే చేస్తున్న అతడు.. మంచి ఫలితాలను రాబడుతున్నాడు. తద్వారా దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్‌తో పాటు మార్కెట్‌ను పెంచుకుంటున్నాడు. ఇప్పటికే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహబలి' సిరీస్‌తో పాటు సుజిత్ దర్శకత్వంలో వచ్చిన 'సాహో'తో తన స్టామినాను ప్రపంచానికి పరిచయం చేశాడు ప్రభాస్. ఈ క్రమంలోనే 'రాధే శ్యామ్' అనే రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌తో కొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS