In a press conference, Congress leader V Hanumanth Rao spoke with media about OBC reservation
#OBCReservation
#VHanumanthaRao
#PMModi
#Congress
#Telangana
#BJP
#CongressleaderVHanumanthRao
#India
#వి హనుమంతరావు
భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీసీగా ఉన్న దేశంలో ఓబీసీలకు న్యాయం జరగడం లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు వ్యాఖ్యానించారు. శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీసీలకు ఒక్కరికి మాత్రమే క్రిమిలేయర్ ఏంటి? అని ప్రశ్నించారు. క్రిమిలేయర్ విధానాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.