Telangana Deputy CM katti Padma rao sensational Comments on Telangana next cm

Oneindia Telugu 2021-01-21

Views 1

Telangana Deputy CM katti Padma rao sensational Comments on Telangana next cm .
#Ktr
#Kcr
#Telangana
#Telanganacm
#Hyderabad

మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) త్వరలోనే తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారని ప్రచారం జరుగుతున్న వేళ.. డిప్యూటీ స్పీకర్ పద్మారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని ఆయన పేర్కొన్నారు. 'కాబోయే సీఎం కేటీఆర్‌కు కంగ్రాట్స్' అని అన్నారు. సికింద్రాబాద్ రైల్వే ఉద్యోగుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు పద్మారావు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS