BSE sensex tops 50,100, nifty holds above 14,700 investors wealth nearly doubled in 10 months.
#Sensex
#StockMarkets
#Nifty
#NationalStockExchange
#Stocks
#StockMarketsInIndia
#BSE
స్టాక్ మార్కెట్ దుమ్మురేపుతోంది. కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ సంచనాలు నమోదు చేస్తూ దూసుకువెళ్తోంది. బీఎస్‌ఈ సెన్సెక్స్ తొలిసారిగా 50 వేల పాయింట్ల మార్క్‌ను అధిగమించింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 50,149 పాయింట్ల గరిస్ట స్థాయిని తాకింది.