దేశ చరిత్రలో మరో సువర్ధాధ్యాయం ఆరంభమైంది. ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొద్ది సేపటి కిందటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వర్చువల్ విధానంలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
#Covid19vaccination
#VaccinationDrive
#covaxin
#covishield
#India
#PMNarendraModi
#coronavirusvaccineupdate
#covaxinsideeffects
#covidshieldsideeffects
#covaxindetails
#covaxinbharatbiotech
#covaxinlaunch
#Vaccine
#India
#NarendraModi
#COVID19
#CovidVaccine