Police in Kadapa district's Rayachoty Palem took part in the duties in traditional attire. Sankranti celebrations were held at Rayachoty Urban Police Station under DSP Vasudevan.
#RayachotyPoliceStation
#Police
#SankranthiCelebrations
#Sankranthi
#AndhraPradesh
కడప జిల్లా రాయచెట్టి పాలెం లోని పోలీసులు సాంప్రదాయ దుస్తులు ధరించి విధుల్లో పాల్గొన్నారు. నిత్యం ఖాకీ దుస్తుల్లో కనిపించే పోలీసులు.. రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ వాసుదేవన్ ఆధ్వర్యం లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.