The meeting between State Election Commissioner (SEC) Nimmagadda Ramesh Kumar and Governor Biswa Bhusan Harichandan concluded on Tuesday. In the 30-minute meeting, the SEC informed the Governor about the AP High Court verdict on gram panchayat polls and reasons for suspending EC’s Joint Director GV Sai Prasad.
#NimmagaddaRameshKumar
#BiswaBhusanHarichandan
#PanchayatPolls
#APCMJagan
#APHighCourt
#StateElectionCommissioner
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల పంచాయతీ కొనసాగుతోంది. ఓ వైవు డివిజనల్ బెంచ్ లో ఎస్ఈసీ వేసిన పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ బిశ్వబూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు. గ్రామపంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్, తర్వాతి పరిణామాలపై చర్చించారు. దాదాపు 40 నిముషాల పాటుజరిగిన సమావేశంలో పలు కీలక అంశాలను ఎస్ఈసీ.., గవర్నర్ కు వివరించినట్లు తెలుస్తోంది.