Telugu Heroine Anandhi Gets Married In Warangal | Oneindia Telugu

Oneindia Telugu 2021-01-09

Views 1.8K

Actress Anandhi, better known for films like Maruthi’s ‘Bus Stop’, got married to her boyfriend Socrates. Her wedding took place today in her hometown Warangal.
#Anandhi
#AnandhiMarriage
#Socrates
#ZombieReddy
#Warangal
#Tollywood

తెలుగు హీరోయిన్ ఇటీవల ఒక కో డైరెక్టర్ ను పెళ్లి చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.పెళ్లి కొడుకు సోక్రటీస్‌ తో గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న హీరోయిన్ ఆనంది ఫైనల్ గా ఇంట్లో వాళ్ళను ఒప్పించి వివాహం చేసుకుంది. సోక్రటీస్‌ పలు తమిళ సినిమాలకు కో డైరెక్టర్ గా వర్క్ చేశాడు. ఇక ఆనంది సోక్రటీస్‌ల మ్యారేజ్ వరంగల్ లో చాలా సింఫుల్ గానే జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు అలాగే తమిళ ఇండస్ట్రీకి చెందిన వారు వేడుకలో పాల్గొన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS