Senior Congress Leader V. Hanumantha Rao slams pm modi over Not doing National Anthem Centenary Celebrations
#NationalAnthemCentenaryCelebrations
#VHanumanthaRao
#NationalFlagCentenarycelebration
#PMModi
#telanganacongress
#trsgovt
#JanaGanaMana
#PingaliVenkayya
#BJP
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విమర్శించారు. జాతీయ పతాకం తయారు చేసి వందేళ్లు అవుతోందని.. శతవార్షికోత్సవ వేడుకలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. జాతీయ గీతం, పతాకం వందేళ్ల ఉత్సవాలు ఎందుకు చేయడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.