Ind vs Aus 3rd Test : KL Rahul Ruled Out Of Test Series | Oneindia Telugu

Oneindia Telugu 2021-01-05

Views 279

India vs Australia : India have suffered yet another injury setback two days ahead of the third Test against Australia in Sydney. KL Rahul, who was being talked about as a potential playing XI candidate for the third Test, has been ruled out of the last two Tests of the four-match series.
#IndvsAus3rdTest
#KLRahul
#RohitSharma
#MayankAgarwal
#IndvsAus2020
#TeamIndia
#Brisbane
#MitchellStarc
#AjinkyaRahane
#RishabhPant
#ShubmanGill
#NavdeepSaini
#RavindraJadeja
#ViratKohli
#MohammadSiraj
#ChateshwarPujara
#JaspritBumrah
#MohammedShami
#Cricket

సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియాకు మరో భారీ షాక్ తగిలింది. సూపర్ ఫామ్‌లో ఉన్న స్టార్ బ్యాట్స్‌మన్‌ కేఎల్ రాహుల్ గాయం కారణంగా టెస్ట్ సిరీస్ నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని తాజాగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఓ ప్రకటనలో తెలిపింది. మెల్‌బోర్న్ క్రికెట్ మైదానంలో శనివారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో రాహుల్ బ్యాటింగ్ చేస్తుండగా.. అతడి ఎడమచేతి మణికట్టు బెణికిందని బీసీసీఐ పేర్కొంది. గాయం కారణంగా రాహుల్ మిగతా రెండు టెస్టులకు అందుబాటులో ఉండట్లేదని బీసీసీఐ ప్రకటించింది.

Share This Video


Download

  
Report form