Deputy CM Amjad Basha About Subbayya Murder Case & Slams TDP Over

Oneindia Telugu 2021-01-04

Views 22

On sunday, Deputy CM Amjad Basha slams TDP and told to media that it had become the norm for the TDP to rub on YCP leaders at any event in the state.
#DeputyCMAmjadBasha
#YSRCP
#TDP
#APCMJagan
#AndhraPradesh


రాష్ట్రంలో ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తోందని డిప్యూటీ సీఎం అంజద్ భాషా మండిపడ్డారు. కుల మత రాజకీయాలు రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆదివారం కడపలో డిప్యూటీ సీఎం అంజద్ భాషా మీడియా తో మాట్లాడుతూ రాష్ట్రం లో ఏ సంఘటన జరిగినా వైసీపీ నాయకులపై వైసీపీ నాయకులపై రుద్దడం టీడీపీ కి పరిపాటికిగా మారిందన్నారు. సుబ్బయ్య హత్య కేసు నిష్పక్షపాతంగా విచారణ జరుపుతామని వెల్లడించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS