సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ విడుదల చేసిన స్మార్ట్రాన్

DriveSpark Telugu 2021-01-01

Views 28

దేశీయ మార్కెట్లో రోజురోజుకి కొత్త కొత్త వాహనాలు విడుదలవుతున్నాయి. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వాహన తయారీదారులు కూడా కొత్త రకమైన మరియు అప్డేటెడ్ ఫీచర్స్ తో వాహనాలను తయారు చేసి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా స్మార్ట్రాన్ కంపెనీ ఎలక్ట్రిక్ కార్గో బైక్ "టీబైక్ ఫ్లెక్స్" ను విడుదల చేసింది. దీని ధర 40000 రూపాయలు.

స్మార్ట్రాన్ ఎలక్ట్రిక్ బైక్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS