Jio To Offer Free Voice Calls To Other Networks Again | Mukesh Ambani

Oneindia Telugu 2020-12-31

Views 23

Reliance Jio to make domestic voice calls free from January 1
#MukeshAmbani
#Jio
#Welcome2021

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో వినియోగదారులకు శుభవార్త చెప్పింది. కొత్త ఏడాదిలో మళ్లీ ఉచిత వాయిస్‌ కాల్స్‌ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. నూతన సంవత్సరం నుంచి ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితంగా కాల్స్‌ చేసుకోవచ్చని వెల్లడించింది. ‘ఇంటర్‌కనెక్ట్‌ యూసేజ్‌ ఛార్జీలు(ఐయూసీ) విధానం రద్దయిన తర్వాత మళ్లీ ఉచిత వాయిస్‌ కాల్స్‌ సేవలను పునరుద్ధరిస్తామని గతంలో చెప్పాం. ఆ హామీకి మేం కట్టుబడి ఉన్నాం. ఇకపై జనవరి 1, 2021 నుంచి ఏ నెట్‌వర్క్‌కైనా జియో ద్వారా ఉచిత వాయిస్‌ కాల్స్‌ చేసుకోవచ్చు’ అని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS