Education Minister Sabitha Indra Reddy Responded On Schools Re-Open In Telangana

Oneindia Telugu 2020-12-30

Views 2

Education Minister Sabitha Indra Reddy told media on Wednesday that re-opening of schools in Telangana was as important as saving the lives of children. a decision would be taken soon on the opening of schools to take proper precautions against students getting infected with corona.
#Covid19
#SchoolsReOpen
#CoronaNewStrain
#SabithaIndraReddy
#TelanganaEducationMinister
#Education
#Telangana

తెలంగాణా రాష్ట్రం లో స్కూల్స్ రీ ఓపెన్ చేయడం ఎంత ముఖ్యమో పిల్ల్లల ప్రాణాలు కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం అన్నారు విద్య శాఖా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు బుధవారం ఆమె మీడియా తో మాట్లాడారు. విద్యార్థులు కరోనా బారిన పడకుండా సరైన జాగ్రత్తలు తీసుకుని స్కూల్స్ ఓపెన్ పై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS