Andhra Pradesh : YSRCP MP Nandigam Suresh Slams Chandrababu

Oneindia Telugu 2020-12-28

Views 21

andhra pradesh : Ysrcp mp Nandigam Suresh says TDP is not in favour of poor people.
#NandigamSuresh
#TDP
#Ysjagan
#Andhrapradesh
#YSRJaganannaIllaPattalu

అమరావతి జేఏసీలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్‌ అన్నారు. కొందరి స్వార్థ ప్రయోజనాల కోసమే అమరావతి భూముల కోసం ఉద్యమిస్తున్నారని విమర్శించారు. ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు అమరావతి ప్రజలకు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS