Janasena chief Pawan Kalyan on Thursday lashed out at the AP government using social media.
#APCMJagan
#PawanKalyan
#DishaAct
#APGovt
#Janasenani
#AndhraPradesh
ప్రచారం కోసం ఆర్భతానగా తీసుకొచ్చిన దిశా చట్టం తర్వాత చేయించుకోవడం కేకులు కట్ చేయించుకోవడం కాదు రాష్ట్రం లో మహిళలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వం పై సోషల్ మీడియా వేదికగా గురువారం తీవ్ర విమర్శలు చేసారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.