Watch AP CM YS Jagan Lays Foundation Stone For Few Development Activities In Pulivendula.
#APCMJagan
#PulivendulaDevelopment
#DevelopmentActivitiesInPulivendula
#housepattasdistribution
#JaganLaysFoundationStone
#AndhraPradesh
#pendinghousesitepattas
#ChiefMinisterYSJaganmohanReddy
#Kadapa
#పులివెందుల
పులివెందుల ప్రాంతానికి ఎంత చేసినా రుణం తీర్చుకోలేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా కడప జిల్లా పులివెందుల చేరుకున్న సీఎం రూ.5 వేల కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు