The State Rural Revenue Officers Welfare Association held an emergency meeting at the Sundarayya Science Center, Baglingampally, Hyderabad. VROs said the government was delaying taking any decision in the case of 5485 VROs after the village revenue system was abolished four months ago. They Demands that The government responded immediately and asked to make a clear statement on the VRO system.
#TelanganaNewRevenueAct
#VRO
#TelanganaVROsemergencymeeting
#CMKCR
#villagerevenuesystemabolished
#TRS
#StateRuralRevenueOfficersWelfareAssociation
#VROsystem
#Hyderabad
#SundarayyaScienceCenter
#Baglingampally
కొత్త రెవెన్యూ చట్టం అమల్లో భాగంగా వీఆర్వోల వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 5,348 మంది వీఆర్వోలు గత కొన్ని నెలలుగా పనిలేకుండా ఖాళీగా ఉంటున్నారు. అవసరాన్ని బట్టి వీఆర్వోలను ఇతర శాఖల్లో విలీనం చేస్తామని, అప్పటివరకు వారికి యథావిధిగా జీతాలు చెల్లిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే.