PV Narasimha Rao 16వ వ‌ర్ధంతి : పీవీ ఘాట్‌ వద్ద నివాళులర్పించిన కుంటుంబ సభ్యులు

Oneindia Telugu 2020-12-24

Views 97

Remembering 'Father of Indian Economic Reforms' PV Narasimha Rao. Political leaders along with the daughter of PV Narasimha Rao, Vani and son PV Prabhakar Rao paid tributes to the former PM at PV Ghat.
#PVNarasimhaRao
#PVNarasimhaRaoBiography
#pvnarsimharaoanniversary
#PVPrabhakarRao
#PVNarasimhaRaodaughterVani
#PVGhat
#PoliticalLeadersPaidTributestoPV
#tributestoformerPMatPVGhat
#formerPrimeMinisterPVlegacy
#FatherofIndianEconomicReforms
#9thprimeminsterofIndia
#పీవీ న‌ర‌సింహారావు
#పీవీ న‌ర‌సింహారావు 16వ వ‌ర్ధంతి

భార‌త మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు 16వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా పీవీ కుంటుంబ సభ్యులు పీవీ ఘాట్ వద్ద PV కి నివాళులు అర్పించారు ఈ సంద‌ర్భంగా వారు పీవీ నరసింహారావును గుర్తు చేసుకుంటూ మాట్లాడారు. దివంగత ప్రధాన మంత్రి పీవీ నరసింహారావుకు పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. బుధవారం పీవీ 16వ వర్ధంతి సందర్భంగా నెక్లెస్‌ రోడ్‌లోని ఆయన ఘాట్‌ వద్ద మంత్రులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు ఆయనకు నివాళులర్పించి స్మరించుకున్నారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS