డ్రాగన్ చైనా, దాయాది పాకిస్తాన్ లతో సరిహద్దు వివాదాలు మరింత ఉద్రిక్తంగా మారుతోన్న వేళ సైనిక సంపత్తిని బలోపేతం చేసుకునే దిశగా భారత్ కీలక అడుగులు వేస్తోంది. విదేశాల నుంచి అత్యాధునిక ఆయుధాలను దిగుమతి చేసుకోవడంతోపాటు ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా దేశీయంగానూ ఆయుధాలను అభివృద్ధి చేసుకుంటోంది. భారత రక్షణ పరిశోధనా సంస్థ డీఆర్‌డీఓ తాజాగా అభివృద్ధి చేసిన అడ్వాన్స్‌డ్ టౌడ్ ఆర్టిలెరీ గన్ సిస్టం (ఏటీఏజీఎస్) అనే అత్యాధునిక ఆయుధాన్ని శాస్త్రవేత్తలు విజయవంతంగా పరీక్షించారు..
#ATAGS
#DRDO
#Defence
#IndiaChinaBorder
#IndiaChinaStandOff
#ATAGShowitzers
#IndianArmy
#BharatForgeLimited