GHMC స్టాండింగ్‌ కమిటీ వివాదాస్పద నిర్ణయం... ఆఖర్లో I Phone పై ఆశ... || Oneindia Telugu

Oneindia Telugu 2020-12-19

Views 17

17 outgoing senior Hyderabad civic officials gift themselves new iPhones amid financial crunch
#GHMCStandingCommittee
#iPhones
#SeniorHyderabadCivicOfficials
#HyderabadMayor
#17outgoingseniorHyderabadcivicofficials
#TRS
#CMKCR
#Telanagana
#జీహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ


జిహెచ్‌ఎంసి స్టాండింగ్ క‌మిటీ స‌మావేశంలో 2021-22 ఆర్థిక సంవత్సర ముసాయిదా బడ్జెట్ ప్రతిపాదనలలో ఒకటి మాత్రం అత్యంత వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం జీహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు ఐఫోన్ లు కావాలని పట్టుబట్టినట్టు సమాచారం. మొత్తం 27,23,740 రూపాయల ఖర్చు అవుతుందని అంచనా రూపొందించారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS