Amaravati: ఎన్టీఆర్‌కు పట్టినే గతే చంద్రబాబుకు...కుప్పంలో ఓడించి రాజకీయ సమాధి కడతాం : Kodali Nani

Oneindia Telugu 2020-12-18

Views 2.9K

Minister Kodali Nani Serious Comments On Chandrababu Naidu.
#MinisterKodaliNani
#ChandrababuNaidu
#Amaravati
#AmaravaticapitalIssue
#KodaliNaniSeriousCommentsOnChandrababuNaidu
#TDP
#YSRCP
#Vizag
#AP3Capitals
#AndhraPradesh
#APCMJagan
#NTR


టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విమర్వించారు. చంద్రబాబును ప్రజలు రాజకీయంగా ఎప్పుడో సమాధి చేశారంటూ ధ్వజమెత్తారు. ఇక నారా లోకేష్‌ను మంగళగిరిలో పాతాళానికి తొక్కామని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు కుప్పంలో కూడా అదే గతి పడుతుందని చెప్పారు. ఎన్టీఆర్ దగ్గర నుంచి పార్టీ లాక్కున్న చంద్రబాబు ఇప్పుడు కబుర్లు చెబుతున్నాడని ఆరోపించారు. చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాల నుంచి వెళ్లకూడదని.. ఆయన ఉంటేనే వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి 170 సీట్లు వస్తాయన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS