#MajorFirstLook : Adivi Sesh Major First Look Revealed By Mahesh Babu

Filmibeat Telugu 2020-12-17

Views 45

Major Sandeep Unnikrishnan biopic first poster: Mahesh Babu praises Adivi Sesh as 26/11 hero
Mahesh Babu presented the first poster of Adivi Sesh’s Major, a biopic on 26/11 hero Major Sandeep Unnikrishnan.
#MajorSandeepUnnikrishnan
#adiviSesh
#maheshbabu
#majorfirstlook
#MajorMovie

మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ‘మేజర్‌’ చిత్రానికి కథ రాసుకున్నాను. 26/11 దాడుల తర్వాత మొదటిసారి సందీప్‌ ఫొటో చూడగానే నా అన్నయ్యని చూసినట్లు అనిపించింది. ఆయన గురించి ఎంతో రిసెర్చ్‌ చేసి ఎన్నో విషయాలు తెలుసుకున్నా. ఆయన నాలో స్ఫూర్తినింపారు. అలా ఆయన కుటుంబసభ్యుల్ని కలిసి పర్మిషన్‌ తీసుకున్నాక ప్రాజెక్ట్‌ ఓకే చేశా. ‘మేజర్‌’ నాకెంతో ఇష్టమైన ప్రాజెక్ట్‌.

Share This Video


Download

  
Report form