JEE Main 2021: Application process begins from today.Union Education Minister Ramesh Pokhriyal Nishank on December 16 announced that staring 2021, Joint Entrance Examination (JEE) Mains will be held in four sessions in February, March, April and May and will be conducted in 13 languages
#JEEMains
#JEEMain2021
#RameshPokhriyal
#JointEntranceExamination
#EducationinIndia
#Examinations
#UnionEducationMinister
#RameshPokhriyalNishank
#Exams
జేఈఈ మెయిన్ 2021 షెడ్యూల్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ బుధవారం సాయంత్రం ప్రకటించారు. ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు జేఈఈ మెయిన్ పరీక్షలు జరగనున్నాయని ట్విట్టర్ వేదికగా ఆయన వెల్లడించారు. ఈ పరీక్షలు నాలుగు సార్లు నిర్వహించనున్నట్లు తెలిపారు