CBI సీజ్ చేసిన బంగారంలో 103 కిలోలు మిస్.. విచారణకు ఆదేశించిన మద్రాస్ హైకోర్టు!

Oneindia Telugu 2020-12-12

Views 9

Authorities found 103 kg of gold missing from the CBI office in Chennai. 103 kg of gold was found missing in the safety custody locker of the CBI office in Chennai. There was 400 kg of gold in the locker and 103 kg of gold was missing. Its value is estimated to be around Rs 45 crore. The Madras High Court on Friday directed the Tamil Nadu police to probe the disappearance of 103 kg of gold in a CBI custody locker.
#CBI
#MadrasHighCourt
#ChennaiCBIOffice
#safetycustodylocker
#103KgGold
#Gold
#CBIcustody

చెన్నై సి.బి.ఐ కార్యాలయం నుండి 103 కిలోల బంగారం మాయమైనట్లు అధికారులు గుర్తించారు . చెన్నై లోని సీబీఐ కార్యాలయం సేఫ్టీ కస్టడీ లాకర్ లో ఉండాల్సిన 103 కిలోల బంగారం మాయం కావడంతో తీవ్ర కలకలం రేగింది . అక్కడి లాకర్లో 400 కేజీల బంగారం ఉండగా, దాంట్లో 103 కేజీల బంగారం మాయమైంది . దీని విలువ దాదాపు 50 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. బంగారం మాయంపై సీబీసీఐడీ విచారణకు మద్రాస్‌ హైకోర్టు ఆదేశించింది. ఆరు నెలల్లో విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని హైకోర్టు సూచించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS