Chiranjeevi Helps His Fan Financially For His Daughter's Wedding
#Chiranjeevi
#MegastarChiranjeevi
#Acharya
#Koratalasiva
#Megafans
#NiHarika
#Pawankalyan
మెగాస్టార్ చిరంజీవికి అభిమానుల సంఖ్య ఏ రేంజ్ లో ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. వెండితెరకు పదేళ్ల గ్యాప్ ఇచ్చినా కూడా బాక్సాఫీస్ స్టామినా కొంచెం కూడా తగ్గలేదు. ఇక ప్రకృతి విపత్తులు వచ్చినా, అభిమానులకు సహాయం. కావాలన్నా కూడా విరాళాలు అంధించేందుకు ముందుగా ఉండే మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఒక అభిమాని కష్టాల్లో ఉన్నాడని తెలిసి సహాయం అంధించాడు. కూతురి పెళ్లి కోసం మెగాస్టార్ కూడా తనవంతు సహాయం చేశారు.