Vijayashanti revealed interesting things about the Telangana movement and CM KCR.
#Vijayashanti
#CMKCR
#KCRDelhiTour
#KCRDelhivisit
#Breaking
#BJP
#Telanganamovement
#TRS
#VijayashantijoinedBJP
#Telangana
#ChiefMinisterKChandrashekarRao
రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుండి తన జీవితాన్ని నెమరువేసుకున్నారు సినీ నటి విజయశాంతి. సీఎం కేసీఆర్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. తనకంటే గొప్ప నటుడు కెసిఆర్ అంటూ విజయశాంతి తెలంగాణ ఉద్యమ సమయంలో కెసిఆర్ పెద్ద డ్రామా చేశాడంటూ ఆసక్తికర అంశాలు బయటపెట్టారు.