Uttam Kumar Reddy - "Congress Party Salutes The Farmers,Our Full Support For Them"

Oneindia Telugu 2020-12-09

Views 702

Thousands of farmers have gathered on Delhi’s borders since November 26 to protest against the three contentious laws.In this context, Telangana Congress party leader Uttam Kumar Reddy spoke to the media. He said that the Congress party would salute the struggle of the farmers and would always have their full support for them.
#UttamKumarReddy
#Telangana
#CongressParty
#Farmers
#KCR
#TRS

కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా రైతుల ఆందోళనలతో అధికార పార్టీలపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపధ్యం లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా తో మాట్లాడారు. రైతుల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సెల్యూట్ చేస్తుందని వారికీ తమ పూర్తి మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS