Supreme Court Refuses To Entertain Pleas Seeking Probe Against A.P. CM

Oneindia Telugu 2020-12-01

Views 2.3K

The Supreme Court on Tuesday dismissed the plea seeking appropriate action against Andhra Pradesh Chief Minister Jagan Mohan Reddy for public allegations against Justice N V Ramana, the second senior judge of the Supreme Court.
#Ysjagan
#Andhrapradesh
#Amaravati
#Supremecourt

న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై ఫిర్యాదు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డేపై రాసిన లేఖకు సంబంధించిన పిటీషన్.. మరోసారి విచారణకు వచ్చింది. బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న ఓ న్యాయమూర్తికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి లేఖ రాయడం, దాన్ని బహిరంగ పర్చడం రాజ్యాంగ విరుద్ధమని, దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ అడ్వొకేట్ చేసిన వాదనలను సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. దాన్ని తోసిపుచ్చింది. దానికి సంబంధించిన పిటీషన్‌ను కొట్టివేసింది

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS