#NivarCyclone : పెను తుఫాన్‌గా మారుతోన్న Nivar.. 34 రైళ్లు రద్దు చేసిన రైల్వేశాఖ!

Oneindia Telugu 2020-11-25

Views 7.2K

cyclone nivar to cross the coast betwen mamallapuram and karaikal of tamilnadu near puducherry tomorrow and it will impact on south coastal and Rayalaseema districts in andhra pradesh.
#NivarCyclone
#NivarCycloneUpdate
#Tamilnadu
#HeavyRainsInAP
#RainsInTamilNadu
#Nivar
#Heavyrains
#Weather
#ChennaiRain
#Andhrapradesh
#NivarEffectOnAP
#GatiCyclone
#Cyclone
#StayHome
#RainsInAP
#Chennai

నివర్ తుఫాన్ prasthutam తమిళనాడును కుదిపేస్తోంది. భారీ వర్షాలు, ఈదురు గాలులతో తమిళనాడు తీర ప్రాంతం అతలాకుతలం అవుతోంది. అతి తీవ్ర తుఫాన్‌గా మారిన నివర్ ఈరాత్రికి కరైకల్-మామల్లాపురం దగ్గర తీరాన్ని దాటే అవకాశం కనిపిస్తోంది. అయితే, తుఫాన్ ప్రభావంతో తమిళనాడులో ఇప్పటికే కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS