Tungabhadra Pushkaralu తుంగభద్ర పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం రూ.2.5 కోట్లు విడుదల....!! || Oneindia

Oneindia Telugu 2020-11-19

Views 2

Telangana government issued instructions to devotees about Tungabhadra Pushkaram.Government clearly said devotees should carry coronavirus negative certificate to allow them into pushkar ghats otherwise they should wait untill thermal screening test.
#TungabhadraPushkaralu
#Telanganagovernment
#coronavirusnegativecertificate
#thermalscreeningtest
#pushkarghats
#Pushkaraluinstructions
#devotees

ఈ నెల 20 నుంచి తెలంగాణలో తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఆలంపూర్ పరిధిలో ఉన్న నాలుగు పుష్కర ఘాట్లలో పుష్కరాలు నిర్వహించనున్నారు.ఈ సారి కోవిడ్‌ 19 నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు,నిబంధనల నడుమ పుష్కరాలు జరగనున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS