ashish gandhi's director first look released in hyderabad.
#Director
#DirectorMovie
#AsishGandhi
#Tollywood
#DirectorFirstLook
తొలి సినిమా 'నాటకం'రూపంలో విభిన్న కథా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకొచ్చి తనను తాను ప్రూవ్ చేసుకుంటూ హీరోగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న వెర్సటైల్ యాక్టర్ ఆశిష్ గాంధీ తాజా చిత్రంగా 'డైరెక్టర్' మూవీ రూపొందుతోంది.