Dubbaka Bypoll Result : BJP Aggression Creates TRS Tension On Future Elections

Oneindia Telugu 2020-11-10

Views 5.8K

If the TRS party does not win the Dubaka by-election, the impact of these results seems likely to be felt in the forthcoming MLC elections as well as the Greater Hyderabad Municipal Corporation elections. However, the Dubaka by-election result has left the ruling TRS reeling. If the current trend continues in the same way, the TRS defeat in Dubaka is expected to be permanent. Political analysts say that if the same happens, the TRS party will Face tough fight in future elections.

#ElectionResults2020
#DubbakaByPollCounting
#BJPInLeadDubbaka
#BJPcandidateRaghunandanRaoinLead
#DubbakaBypollsResults
#DubbakaBJPCandidateRaghunandanRao
#Electioncounting
#TRS
#DubbakaElections
#CMKCR
#DubbakaElections
#Congress
#BJP
#PostalBallot
#Siddipet
#Telangana

దుబ్బాక ఎన్నికల ఫలితాలపై టిఆర్ఎస్ పార్టీకి టెన్షన్ పట్టుకుంది . దుబ్బాక ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు సిద్ధిపేట లోని ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు దూకుడు చూపిస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత వెనుకంజలో ఉన్నారు .నియోజకవర్గ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి స్వగ్రామం పోతారంలో కూడా టీఆర్ఎస్ పార్టీ వెనుకంజలో ఉంది. అక్కడ బీజేపీ ఆధిక్యంతో ముందుకు దూసుకుపోతోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS