IPL 2020 : Virat Kohli's RCB Can't Win IPL Title This Year - Michael Vaughan

Oneindia Telugu 2020-11-03

Views 266

IPL 2020 : Former England captain Michael Vaughan feels Virat Kohli-led RCB's wait for their maiden IPL title is all set to be extended as they don't have enough firepower to win this year. Royal challengers Bangalore.
#IPL2020
#ViratKohli
#RCB
#RoyalchallengersBangalore
#Ipl2020eliminator
#Virat
#MichaelVaughan


ఐపీఎల్ 2020 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు లక్కీగా ప్లే ఆఫ్స్ చేరినా టైటిల్ మాత్రం గెలవదని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖెల్ వాన్ అన్నాడు. ఆ జట్టుకు వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచే సత్తా లేదని అభిప్రాయపడ్డాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో సోమవారం జరిగిన కీలక పోరులో ఆర్‌సీబీ 6 వికెట్లతో ఓడినా.. మెరుగైన రన్‌రేట్ కారణంగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS