Colour Photo is a 2020 Indian Telugu-language period romantic drama film directed by debutante Sandeep Raj. Produced by Amrutha Productions and Loukya Entertainment, The film stars Suhas in his first lead role, along with Chandini Chowdhary, Sunil, and Viva Harsha among others
#Colorphoto
#Suhas
#Raviteja
#Tollywood
#krackmovie
గత వారం నుంచి కలర్ ఫోటో సినిమా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సినిమాపై మంచి టాక్ వస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ మూవీ గురించి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. నెటిజన్లను తెగ ఆకట్టుకున్న ఈ సినిమా సెలెబ్రిటీలను సైతం మైమరిపిస్తోంది.