IPL 2020 : Dwayne Bravo Ruled Out Of IPL 2020 | Oneindia Telugu

Oneindia Telugu 2020-10-21

Views 4.3K

IPL 2020 : CSK chief executive officer Kasi Viswanathan has informed that Bravo has suffered a Grade 1 tear to his right groin and would be leaving the United Arab Emirates (UAE) for the West Indies on Thursday.
#IPL2020
#CSK
#DwaneBravo
#MSDhoni
#ChennaiSuperKings
#ShaneWatson
#AmbatiRyudu
#SureshRaina
#HarbhajanSingh
#FafduPlessis
#SamCurran
#kedarjadav
#Cricket

చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండర్‌, వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డ్వేన్ బ్రావో ఐపీఎల్ 2020 నుంచి తప్పుకున్నాడు. గజ్జల్లో గాయంతో టోర్నీ మొత్తానికి అతడు దూరమయ్యాడు. గాయం కారణంగా బ్రావో ఇకపై మ్యాచ్‌లు ఆడలేడని, ఈ ఐపీఎల్ సీజన్ నుంచి అతడు తప్పుకున్నాడని చెన్నై సీఈవో కాశీ విశ్వనాథన్‌ వెల్లడించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS