Vijay Sethupathi exits Muttiah Muralitharan biopic 800 | 800 The Film | Filmibeat Telugu

Filmibeat Telugu 2020-10-19

Views 5.3K

Vijay Sethupathi exits Muttiah Muralitharan biopic 800. In a statement, Muthiah Muralitharan said that doing 800 would cause harm to Vijay Sethupathi's career, and therefore he has asked the actor to quit the project.
#vijaysethupathi
#kollywood
#800Themovie
#800Movie
#800movie
#MuttaiahMuralitharan
#MuralitharanBiopic
#ShameOnVijaySethupathi

ఓ బయోపిక్ మూవీ.. తమిళనాడులో అగ్గి రాజేసింది. అభిమానుల ఆగ్రహావేశాలకు కారణమైంది. తాము దైవంగా ఆరాధించే నటుడే అయినప్పటికీ.. రాష్ట్ర ప్రయోజనాల వద్దకు వచ్చే సరికి.. అభిమానాన్ని పక్కన పెట్టారు తమిళులు. తమిళ ప్రజలను ఊచకోత కోసిన దేశానికి చెందిన జాతీయ పతకాన్ని తమిళ నటుడు తన గుండెల మీద ధరించడాన్ని ఏ మాత్రం భరించలేకపోతున్నారు. షేమ్ అంటూ మండి పడుతున్నారు. ఈ బయోపిక్ నుంచి తప్పుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తమవారిని కనీసం మనుషులుగా కూడా గుర్తించని దేశానికి చెందిన జాతీయ పతాకాన్ని గుండెలపై ఎలా ధరిస్తారంటూ మండిపడుతున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS