#HyderabadFlood: Farmers Face Huge Loss After Heavy Rains Damage Crops in Telangana
#HyderabadFloods
#HyderabadRains
#TelanganaRains
#HeavyRainsDamageCrops
#FarmersFaceHugeLoss
#BalanagarLake
#UppalLake
#GHMC
#waterlogging
#trafficjams
#hugeflashfloods
#heavyrains
#Hyderabadheavyrains
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా, రాష్ట్ర రైతాంగానికి తీరని నష్టం జరిగింది. తీవ్ర ప్రాణ ,ఆస్తి నష్టం వాటిల్లడం అధికార పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టింది.. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు సీఎం కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు. రైతులకు అపార నష్టం జరిగితే సరైన అంచనాలు లేకుండా ఏవో ఊసుమార్గపు లెక్కలు చెప్పి తెరాస ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తుంది అని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న వరి, పత్తి రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు