#HBDAnilKumble: Virat Kohli Wishes Kumble, Internet flooded with Hilarious Memes | Oneindia Telugu

Oneindia Telugu 2020-10-17

Views 2.1K

Former India skipper and head coach Anil Kumble, on Saturday, turned 50. Thousands of greetings poured in for the legendary cricketer but the one that has caught the fans’ eyes is from India skipper Virat Kohli.

#AnilKumble
#HBDAnilKumble
#ViratKohliBirthdaywishesAnilKumble
#IPL2020
#KXIP
#RCB
#ViratKohli
#HappyBirthdayJumbo
#FormerIndiaskipperheadcoach
#AnilKumble10Wicketsinaninnings

టీమిండియా మాజీ హెడ్ కోచ్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్రస్తుత కోచ్ అనిల్ కుంబ్లే శనివారంతో 50వ ఏట అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా ఈ భారత మాజీ కెప్టెన్‌కు అభిమానులతో పాటు మాజీ, ప్రస్తుత క్రికెటర్లు, సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం తన మాజీ కోచ్‌కు బర్త్ డే విషెస్ తెలియజేశాడు. 'జన్మదిన శుభాకాంక్షలు అనిల్ భాయ్.. ఈ రోజు మీకు గొప్పగా ఉండాలి'అని విరాట్ ట్వీట్ చేశాడు.

Share This Video


Download

  
Report form