#BiggBossTelugu4: అరగుండు అర మీసం.. నామినేషన్స్‌లో సేవ్ అవ్వడం కోసం సంచలనం సృష్టించిన అమ్మా రాజశేఖర్

Oneindia Telugu 2020-10-17

Views 130

Bigg Boss Telugu 4 update: News About Amma Rajashekar, Amma Rajashekar Daring Step.
#BiggBossTelugu4
#AmmaRajashekar
#Sujatha
#BiggBossVoting
#WildCardEntry
#MonalGajjar
#Gangavva
#BiggBossHighlights
#AkhilSarthak
#DethadiHarika
#KingNagarjuna
#BiggBossTelugu
#AmmaRajasekhar
#DoubleEliminations

ఇటీవల బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో భాగంగా కొందరు కంటెస్టెంట్స్ జుట్టు కత్తిరించుకున్న విషయం తెలిసిందే. హారిక కూడా ఆ డేరింగ్ స్టెప్ తీసుకోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే అప్పుడు కేవలం సగం జుట్టు మాత్రమే కత్తిరించుకోవాలి కాబట్టి పెద్దగా రిస్క్ అనిపించలేదు. కానీ ఇప్పుడు నాగార్జున అదే యాంగిల్ లో ఊహించని బాంబ్ పేల్చారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS