Justice for Sugali Preethi : Sugali Preethi parents got assurance from lawyer seema kushwaha . Seema says she's going to file a petition in supreme court after November 2.
#JusticeForSugaliPreethi
#SugaliPreethi
#Andhrapradesh
#Ysjagan
#Ysrcp
#Pawankalyan
#Janasena
#TDP
#Kurnool
#Seemakushwaha
#Supremecourt
సుగాలి ప్రీతి కేసు విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు నిర్భయ కేసు వాదించి విజయం సాధించిన సుప్రీంకోర్టు న్యాయవాది సీమా కుష్వాహ.. తమ కూతురు కేసులో న్యాయం చేయాలంటూ ఢిల్లీలో పలువురు నేతలను కలిసి సుగాలి ప్రీతి తల్లిదండ్రులు.. సీమా కుష్వాహను కలిసి కేసు పూర్వాపరాలను వివరించారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీమా కుష్వాహా.. ఈ కేసుపై కీలక వ్యాఖ్యలు చేవారు..