భారత్‌లో ఇసుజు బిఎస్ 6 డి-మాక్స్ & ఎస్-క్యాబ్ లాంచ్

DriveSpark Telugu 2020-10-16

Views 26

ఇసుజు తన బిఎస్ 6 మోడల్స్ డి-మాక్స్ మరియు ఎస్-క్యాబ్లను ఎట్టకేలకు భారతదేశంలో విడుదల చేసింది. వీటి ధరలు వరుసగా రూ .8.38 లక్షలు మరియు రూ .9.24 లక్షలు. కొత్త ఇసుజు డి-మాక్స్ మరియు ఎస్-క్యాబ్ అనేక మార్పులు మరియు అదనపు ఫీచర్లు కలిగి ఉండటమే కాకుండా మరియు బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలను అనుకూలంగా తయారుచేయబడింది.

ఇసుజు డి-మాక్స్ మరియు ఎస్-క్యాబ్ బిఎస్ 6 మోడళ్ల బుకింగ్స్, సంస్థ యొక్క అన్ని డీలర్‌షిప్‌లు మరియు వెబ్‌సైట్‌లోని ఆన్‌లైన్ లో బుక్ చేసుకోవచ్చు. సంస్థ తన మొదటి బిఎస్ 6 మోడళ్ల డెలివరీని త్వరలో ప్రారంభమవుతాయి. ఇసుజు డి-మాక్స్ మొత్తం మూడు వేరియంట్లలో విడుదలైంది. అవి సూపర్ స్ట్రాంగ్, స్టాండర్డ్ (రూ .8.28 లక్షలు) మరియు క్యాబ్ చాసిస్ (రూ .7.84 లక్షలు) వేరియంట్స్.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS