IPL 2020 : Delhi Capitals Defeat Rajasthan Royals by 13 Runs | DC vs RR | Oneindia Telugu

Oneindia Telugu 2020-10-14

Views 3.3K

IPL 2020: Delhi Capitals beat Rajasthan Royals by 13 runs to go top of table. Chasing a formidable target of 162, the Rajasthan batting line-up was restricted to 148/8 in 20 overs by clinical Delhi bowling unit.
#Ipl2020
#RRVsDC
#DcvsRR
#Rajasthanroyals
#DelhiCapitals
#BenStokes
#RahulTewatia
#Nortje
#Iyer


ఐపీఎల్ 13 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ దూసుకెళ్తుంది. రాజస్థాన్ రాయల్స్‌తో బుధవారం ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఢిల్లీ 13 పరుగులతో అద్భుత విజయాన్నందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 161 పరుగులు చేసింది. శిఖర్ ధావన్(33 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57), శ్రేయస్ అయ్యర్(43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఢిల్లీ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు తీయగా.. జయదేవ్ ఉనద్కత్ రెండు వికెట్లు పడగొట్టాడు. కార్తీక్ త్యాగి, శ్రేయస్ గోపాల్ తలో వికెట్ తీశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS