IAF Day 2020 : యుద్ధం సహా.. అన్నింటికీ IAF సిద్ధం! - Rakesh Kumar Singh Bhadauria || Oneindia Telugu

Oneindia Telugu 2020-10-08

Views 292

Indian Air Force chief Air Chief Marshal Rakesh Kumar Singh Bhadauria on Thursday said that the Indian Air Force will evolve and be ever ready to safeguard the country's sovereignty
#IAFDay2020
#IndianAirForce
#IndianAirForceDay
#HindonAirBase
#RKSBhadauria
#BipinRawat
#MMNaravane
#KarambirSingh
#ShivangiRajawat

ఐఏఎఫ్ 88వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం యూపీలో గల ఘజియాబాద్ హిందాన్ ఎయిర్ బేస్ వద్ద విన్యాసాలను ప్రదర్శించారు. రాఫెల్ సహా యుద్ధ విమానాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో పాల్గొన్న రాకేశ్ కుమార్ కామెంట్స్ చేశారు. ఇటీవల చైనా సరిహద్దులో జరుగుతోన్న ఘర్షణల నేపథ్యంలో రాకేశ్ కుమార్ కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS