Andhra Pradesh authorities is exploring the feasibility of floating casinos inside Indian territorial waters off the Visakhapatnam coast to boost sources, and has reached out to the Centre for a similar, stated two folks conscious of the event.
#FloatingCasinos
#VizagCoast
#Visakhapatnam
#Vizagcoast
#YSJagan
#Rummy
#Blackjack
#Poker
#AndhraPradesh
రాష్ట్ర ఆదాయ వనరులు పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. గోవా లో ఉన్నట్టుగానే విశాఖ సముద్ర జలాల్లో కూడా ఫ్లోటింగ్ కాసినోలను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర ఆదాయ వనరులు పెంచుకోవడానికి ఇవి బాగా ఉపకరిస్తాయని యోచిస్తోంది.