Bigg Boss Telugu Season 4: Ariyana Glory Attacts with Glamour Show
#BiggBossTelugu4
#AriyanaGloryGlamourShow
#DeviNagavalliwildcardentry
#AnchorAriyanaGlory
#BiggBossSeason4ContestantsRemuneration
#Gangavva
#Noelsean
#AnchorLasya
#Abhijeeth
#DethadiHarika
#JordarSujatha
#KingNagarjuna
#BiggBossTelugu
#tollywood
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 షోలో గ్లామర్‌తో ఆకట్టుకొంటున్న సెలబ్రిటీ అరియానా గ్లోరి. ప్రతీ వారానికి తన రేంజ్‌ను పెంచుకొంటూ ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంట్లో అరియానా గ్లోరి వేస్తున్న అడుగులు, రియాక్ట్ అవుతున్న తీరు ఇప్పుడు బిగ్‌బాస్ షో అభిమానుల్లో చర్చకు దారి తీస్తున్నది. అయితే ఈ క్రమంలో అరియానా గ్లోరి రెమ్యునరేషన్ విషయం లీక్ కావడంతో మరింత ఆసక్తి పెరిగింది.