IPL 2020 : Sanju Samson కోసమే Rajasthan Royals కి సపోర్ట్ చేస్తున్న - Smriti Mandhana

Oneindia Telugu 2020-10-01

Views 251

IPL 2020 : Indian women's team opener Smriti Mandhana has been bowled over by Sanju Samson's power-hitting in IPL 2020. Because of Samson, Mandhana has started supporting Rajasthan Royals this season
#Ipl2020
#Rajasthanroyals
#Smritimandhana
#SanjuSamson
#Rr
#ViratKohli
#Dhoni
#AbDevilliers

ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ కొనసాగుతున్న కొద్దీ ప్రేమజంటలు ఒక్కటొక్కటిగా బయటికొస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఈ సీజన్‌లో యంగ్ క్రికెటర్లు రఫ్పాండించేస్తున్నారు. స్కోరు బోర్డు నిండా పరుగులు చేస్తున్నారు..రెండు చేతులా వికెట్లను పడగొడుతున్నారు. యంగ్ క్రికెటర్ల బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌ను చూస్తూ ఫిదా అవుతున్నారు క్రికెట్ ప్రేమికులు. వారిపై తమకున్న ప్రేమను చాటుకుంటున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS