Telangana Telugu Desam Cadre With L. Ramana | నాయకత్వం లో మార్పు ఉండదు .

Oneindia Telugu 2020-09-25

Views 22

Ttdp cadre clarifies on the rumours , and assures they're going to support l Ramana and says he will be the Telugu Desam main leadin telangana
#Telangana
#Lramana
#ChandrababuNaidu
#Ttdp
#Hyderabad
#Tdp


తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికిని పూర్తిగా కోల్పోయింది. అక్కడక్కడ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. అసలే నాయకత్వ లేమితో బాధపడుతున్న T.TDP లో ఇప్పుడు కొత్త ముసలం మొదలైంది. విభజన దగ్గర నుంచి అన్నీ తానై పార్టీని నడిపిస్తోన్న ఎల్‌.రమణను అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని పార్టీలో ఒకవర్గం పోరు పెడుతోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS